(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.183. అధ్యాయః 183
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దానాదిప్రశంసాపరవ్యాసమైత్రేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

ఏవముక్తః ప్రత్యువాచ మైత్రేయః కర్మపూర్వకః।
అత్యంతం శ్రీమతి కులే జాతః ప్రాజ్ఞో బహుశ్రుతః॥ 13-183-1(88696)
అసంశయం మహాప్రాజ్ఞ యథైవాత్థ తథైవ తత్।
అనుజ్ఞాతశ్చ భవతా కించిద్బ్రూయామహం విభో॥ 13-183-2(88697)
వ్యాస ఉవాచ। 13-183-3x(7398)
యద్యదిచ్ఛసి మైత్రేయ యావద్యావద్యథాయథా।
బ్రూహి తత్వం మహాప్రాజ్ఞ శుశ్రుషే వచనం తవ॥ 13-183-3(88698)
మైత్రేయ ఉవాచ। 13-183-4x(7399)
నిర్దోషం నిర్మలం చైవ వచనం సత్యసంహితం।
విద్యాతపోభ్యాం హి భవాన్భావితాత్మా న సంశయః॥ 13-183-4(88699)
భవతో భావితాత్మత్వాల్లాభోఽయం సుమహాన్మమ।
భూయో బుద్ధ్యాఽనుపశ్యామి సుసమృద్ధతపా ఇవ॥ 13-183-5(88700)
అపి మే దర్శనాదేవ భవతోఽభ్యుదయో మహాన్।
మన్యే భవత్ప్రసాదోఽయం బుద్ధికర్మస్వభావతః॥ 13-183-6(88701)
తపః శ్రుతం చ యోనిశ్చాప్యేతద్బ్రాహ్మణ్యకారణం।
త్రిభిర్గుణైః సముదితః స్నాతో భవతి వై ద్విజః॥ 13-183-7(88702)
అస్మింస్తృప్తే చ తృప్యంతి పితరో దైవతాని చ।
న హి శ్రుతవతాం కించిదధికం బ్రాహ్మణాదృతే॥ 13-183-8(88703)
`అసంస్కారాత్క్షత్రవైశ్యౌ నశ్యేతే బ్రాహ్మణాదృతే।
శూద్రో నశ్యత్యశుశ్రూషురాశ్రమాణాం యథార్హతః॥' 13-183-9(88704)
[అంధం స్యాత్తమ ఏవేదం న ప్రజ్ఞాయేత కించన।
చాతుర్వర్ణ్యం న వర్తేత ధర్మాధర్మావృతానృతే॥] 13-183-10(88705)
యథాహి సుకృతే క్షేత్రే ఫలం విందతి మానవః।
ఏవం దత్త్వా శ్రుతవతే ఫలం దాతా సమశ్నుతే॥ 13-183-11(88706)
బ్రాహ్మణశ్చేన్న విందేత శ్రుతవృత్తోపసంహితః।
ప్రతిగ్రహీతా దానస్య మోఘం స్యాద్ధనినాం ధనం॥ 13-183-12(88707)
అన్నం హ్యవిద్వాన్హంత్యేవమవిద్వాంసం చ హంతి తత్।
తచ్చాన్యం హంతి యచ్చాన్యత్స భుక్త్వా హన్యతేఽబుధః॥ 13-183-13(88708)
ప్రాహుర్హ్యన్నమదన్విద్వాన్పునర్జనయతీశ్వరః।
స చాన్నాజ్జాయతే తస్మాత్సూక్ష్మ ఏష వ్యతిక్రమః॥ 13-183-14(88709)
`బ్రాహ్మం హ్యనుపయోగీ యో దదంశ్చాన్నమసంశయం।
యస్తారయతి వై విద్వాన్పితౄందేవాన్సదాఽమృతాన్' 13-183-15(88710)
యదేవ దదతః పుణ్యం తదేవ ప్రతిగృహ్ణతః।
న హ్యేకచక్రం వర్తేత ఇత్యేవమృషయో విదుః॥ 13-183-16(88711)
యత్ర వై బ్రాహ్మణాః సంతి శ్రుతవృత్తోపసంహితాః।
తత్ర దానఫలం పుణ్యమిహ చాముత్ర చాశ్నుతే॥ 13-183-17(88712)
యే యోనిశుద్ధాః సతతం తపస్యభిరతా భృశం।
దానాధ్యయనసంపన్నాస్తే వై పూజ్యతమాః సదా॥ 13-183-18(88713)
తైర్హి సద్భిః కృతః పంథా దేవయానో న ముహ్యతే।
తే హి స్వర్గస్య నేతారో యజ్ఞవాహాః సనాతనాః॥ ॥ 13-183-19(88714)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్ర్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 183 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-183-7 శ్రుతం శాస్త్రజ్ఞానం। 7-183-8 బ్రాహ్మణాదృతే ఇదమంధంతమ ఏవ స్యాద్యతో వర్ణధర్మాదికం తేన వినా న ప్రజ్ఞాయేతేతి సంబంధః॥ 7-183-14 ఈశ్వరత్వాచ్చ క్షేత్రభూతః సన్ పునర్జనయతి దాత్రే అనేకగుణితం ప్రయచ్ఛతీత్యర్థః। సచ దాతురన్నాజ్జాయతే ప్రజారూపేణ। గృహస్థశ్చేత్తత్ర యస్యాన్నం తస్య సంతతిరితి సూక్ష్మో వ్యతిక్రమోఽస్తి। తేన గృహస్థః పరపాకం నాశ్నీయాదితి గంయతే॥ 7-183-15 ప్రతిగ్రహీత్రభావే అన్నస్య వృద్ధిర్న స్యాత్। వద్ధ్యభావే దాతుర్దానే ప్రవృత్తిర్న స్యాదితి దాతృప్రతిగ్రహీతారౌ చక్రవల్లోకతంత్రం వహత ఇత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.